Type Here to Get Search Results !

మసాలా టీ - Masala tea

 మసాలా టీ:

తయారుచేసే పద్ధతి :

లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు, శొంటి కొద్ది కొద్దిగా తీసుకొని పొడి చేసి డబ్బాలో వేసి పెట్టుకోండి. టీ చేసేటపుడు టీ పొడితో పాటు ఈ మసాలా పొడి కొద్దిగా వేసి మరిగించండి. తర్వాత పాలు, చక్కర కలపాలి. ఇది మంచి ఘాటు అయిన సువాసన ఇస్తుంది. ఈ మసాలా దినుసులన్నీ వేసి డికాక్షన్ బాగా మరిగించినందున ఆ దినుసుల్లోని రసాయనాలు టీ లో చేరతాయి.దాల్చినచెక్క రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. అంటు వ్యాదులనుండి కాపాడుతుంది.



Top

Welcome To Our New Ui., 𝐑𝐚𝐭𝐞, 𝐑𝐞𝐯𝐢𝐞𝐰 𝐀𝐧𝐝 𝐒𝐡𝐚𝐫𝐞 𝐓𝐨 𝐄𝐧𝐜𝐨𝐮𝐫𝐚𝐠𝐞 𝐔𝐬.. 𝐓𝐡𝐚𝐧𝐤 𝐘𝐨𝐮.,

Bottom