Type Here to Get Search Results !

ప్రాన్ మప్పాస్ - Prawn Mapaas

 ప్రాన్ మప్పాస్:

కావలసిన పదార్ధాలు :

రొయ్యలు : 500 గ్రాములు

నూనె : 4 టేబుల్ స్పూన్లు

ఆవాలు : ఒక టీస్పూన్

ఉల్లిపాయ : పెద్దది (ముక్కలుగా చేసుకోవాలి )

వెల్లుల్లి ముక్కలు : ఒక టీస్పూన్

అల్లం : అర టీ స్పూన్

చింతపండు : కొద్దిగా

పచ్చిమిరపకాయలు : రెండు లేదా మూడు

కరివేపాకు : రెండు రెమ్మలు

ఉప్పు : తగినంత


గ్రైండ్ చేయడానికి :

వేయించిన ధనియాల పొడి : రెండు టేబుల్ స్పూన్లు

వేయించిన ఎండుమిరపకాయలు : అర టీస్పూన్

పసుపు : పావు టీస్పూన్

మిరియాల పొడి : చిటికెడు

వెల్లుల్లి రెమ్మలు : రెండు

మెంతులు : కొద్దిగా


తయారీ విధానం :

ముందుగా ఒక మూకుడు లో నూనె పోసి, వేడి అయిన తర్వాత ఆవాలు వేసి చిటపటలాడక ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం ముక్కలు, పొడి మసాలా వేసి ఒకటిన్నర కప్పుల నీళ్ళు, చింతపండు రసం, ఉప్పు వేసి బాగా కలపుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, రొయ్యలు వేసి చిక్కపడే వరకు ఉడికించుకోవాలి.




Top

Welcome To Our New Ui., 𝐑𝐚𝐭𝐞, 𝐑𝐞𝐯𝐢𝐞𝐰 𝐀𝐧𝐝 𝐒𝐡𝐚𝐫𝐞 𝐓𝐨 𝐄𝐧𝐜𝐨𝐮𝐫𝐚𝐠𝐞 𝐔𝐬.. 𝐓𝐡𝐚𝐧𝐤 𝐘𝐨𝐮.,

Bottom