Type Here to Get Search Results !

వంకాయ ఉల్లికారం - Vankaya Ulli Karam

 వంకాయ ఉల్లికారం:

కావలసిన పదార్థాలు:

లేత వంకాయలు - పావు కిలో,

వెల్లుల్లి - 10 రెబ్బలు,

జీలకర్ర - పావు టీస్పూను,

కారం - ఒకటిన్నర టీస్పూను,

ఉప్పు, నూనె - తగినంత,

ఉల్లికారం - 2 టీస్పూన్లు.


తయారీ విధానం:

వంకాయలు కడిగి తుడిచి పెట్టుకోవాలి. వెడల్పాటి గిన్నెలో నీళ్లు నింపి అందులో చిటికెడు ఉప్పు కలిపి పెట్టుకోవాలి. వంకాయలకు నిలువుగా నాలుగు గాట్లు పెట్టి తొడిమతో సహా నీళ్లలో వేయాలి. వెల్లుల్లి, జీలకర్ర, కారం, ఉప్పు మెత్తగా నూరుకోవాలి. ఈ ముద్దకు ఉల్లికారం కూడా చేర్చి, కొద్దిగా నూనె కూడా కలుపుకోవాలి. ఈ ముద్దను వంకాయల్లో కూరుకుని నూనెలో వేయించుకోవాలి.




Top

Welcome To Our New Ui., 𝐑𝐚𝐭𝐞, 𝐑𝐞𝐯𝐢𝐞𝐰 𝐀𝐧𝐝 𝐒𝐡𝐚𝐫𝐞 𝐓𝐨 𝐄𝐧𝐜𝐨𝐮𝐫𝐚𝐠𝐞 𝐔𝐬.. 𝐓𝐡𝐚𝐧𝐤 𝐘𝐨𝐮.,

Bottom