Type Here to Get Search Results !

బెండకాయ పచ్చడి - Bendakaya Pachadi

 బెండకాయ పచ్చడి:

కావలసిన వస్తువులు:

బెండకాయలు - పావుకిలో

ఎండుమిర్చి - 25గ్రా||

చింతపండు - రెండు రెప్పలు

ఉప్పు - సరిపడినంత


తయారు చేసే విధానం:

ఎండుమిర్చి బాగా వేయించి పెట్టుకోవాలి. బెండకాయల్ని కాయకి 3 ముక్కలుగా తరిగి ఆయిల్‌లో వెయ్యాలి. ఆ ముక్కల మధ్యనే చింతపండును వేసి పైన కాస్తనీళ్ళు చిలకరించి మూత పెట్టాలి. ముక్కలు చింతపండు యేకంగా మగ్గిపోయాక వేయించిన ఎండుమిర్చి, ఉప్పూ ఆ ముక్కలలో కలిపేసి రోట్లోవేసి, పచడి చేసెయ్యడమ.




Top

Welcome To Our New Ui., 𝐑𝐚𝐭𝐞, 𝐑𝐞𝐯𝐢𝐞𝐰 𝐀𝐧𝐝 𝐒𝐡𝐚𝐫𝐞 𝐓𝐨 𝐄𝐧𝐜𝐨𝐮𝐫𝐚𝐠𝐞 𝐔𝐬.. 𝐓𝐡𝐚𝐧𝐤 𝐘𝐨𝐮.,

Bottom